- Advertisement -
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగర శివారులోని గుర్రాలపాడు వద్ద తెలంగాణ గ్రానైట్ ట్రైడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం ఉదయం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఎంపీ రవిచంద్రకు ఘన స్వాగతం పలుకుతూ టపాకాయలు కాల్చారు, పుష్పగుచ్ఛాలిచ్చి,శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర కుమారుడు నిఖిల్ చంద్ర,అసోసియేషన్ ప్రముఖులు వేముల రవి,పుచ్చకాయల నాగేశ్వరరావు,ఎ.నరేందర్,వెంపటి ఉపేందర్,ఎస్.కే.జానీ, అశోక్, శ్రీకాంత్,ప్రేమ్ కుమార్, కిషన్, నాగరాజు, సంతోష్, కృష్ణారావు,ఫరేఖ్, ఉపేందర్,రాము, అశోక్,చారి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -