- Advertisement -
పాకిస్తాన్తో మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత పాకిస్తాన్ ను 191 పరుగులకే బౌలర్లు ఆలౌట్ చేయగా, 30.3 ఓవర్లలోనే బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు.

రోహిత్ 86(6 సిక్సులు, 6 ఫోర్లు), శ్రేయస్ 53*, గిల్ 16, కోహ్లి 6, రాహుల్ 18* రన్స్ చేశారు.
కాగా, వరల్డ్ కప్ హిస్టరీలో పాక్ జట్టుపై మనకు ఇది ఎనిమిదో విజయం.
ఈ WCలో వరుసగా మూడో గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

- Advertisement -



