20 C
New York
Tuesday, May 28, 2024

రేపు 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

- Advertisement -

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలను ఈనెల 24న 11 గంటలకు వెల్లడిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఫలితాలు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!