- Advertisement -
ఉచిత కంప్యూటర్ శిక్షణ కు దరఖాస్తుల ఆహ్వానం
బేతంచర్ల,
బేతంచర్ల పట్టణంలోని సాయి కంప్యూటర్స్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సాయి కంప్యూటర్స్ అధినేత దస్తగిరి ఒక ప్రకటనలో తెలియజేశారు. పదవ తరగతి పాసైన నిరుద్యోగ యువతీ యువకులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలతో ఫిబ్రవరి 14 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మిగతా వివరాల కొరకు బేతంచర్ల పట్టణంలోని భారత్ బేకరీ వద్ద ఉన్న సాయి కంప్యూటర్స్ ట్రైనింగ్ సెంటర్ నందు సంప్రదించాలని లేదా 9603437726 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.
- Advertisement -