- Advertisement -
వినియోగదారుల అవగాహన సదస్సుకు కిషన్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్ జనవరి 9
;2024 జనవరి 29, 30 తేదీల్లో నిర్వహించనున్న వినియోగదారుల ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం నికి హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ మామిడి భీమ్ రెడ్డి మరియు కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిసిఐ సభ్యులు డాక్టర్ హరిప్రియ, డాక్టర్ ఇస్సాక్ రాజ్ సమర్పించిన, శిల్పా రెడ్డి, MC సభ్యులు జ్యోతి, వీరమణి , ధర్మతేజ ప్యాట్రన్ సభ్యురాలు సుప్రబ , విన్నపం ఒక పోరాటం చీకూరి లీలావతి, శేఖర్ రెడ్డి, కోటి ధర్మ తేజ మరియు రాకేష్ ఆహ్వాన పత్రాన్ని సమర్పించారు. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు భీమ్ రెడ్డి తెలిపారు.
- Advertisement -