- Advertisement -
మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం
Invitation to Markandeya Jayanti celebrations
జగిత్యాల,
-శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ బుగ్గారం సంఘం సభ్యులు జగిత్యాల
తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కి
శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రిక అందించి అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కు కమిటీ సభ్యులు ఆహ్వానించి సన్మానించారు. అనంతరం పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గా పదవీ బాధ్యతలు ముగిసిన సందర్భంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవి బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలం శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు ఉన్నారు.
- Advertisement -