- Advertisement -
ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధాని వస్తే.. గవర్నర్, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం
సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారు
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా
మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం
మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ సరైనదే…
- Advertisement -