పీసీసీ ఛీఫ్ గా ఎవరోచ్చినా ఓకే

- Advertisement -

పీసీసీ ఛీఫ్ గా ఎవరోచ్చినా ఓకే
న్యూఢిల్లీ
ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసారు. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచాంమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular