జగన్ విమర్శలను తప్సు పట్టిన గంటా

- Advertisement -

జగన్ విమర్శలను తప్సు పట్టిన గంటా

It was the hour when Jagan got rid of the criticism

విశాఖపట్నం
వరద బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ మునిగిపోతున్న పడవ అన్న గంటా శ్రీనివాసరావు… కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్  తప్ప… వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. పట్టణీకరణలో భాగంగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 రూరల్  మండలాలను కార్పోరేషన్ లో కలుపుతూ చేసిన ప్రతిపాదనలకు అన్ని వర్గాల ప్రజలు ఆమోదం తెలిపారని విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular