Wednesday, April 29, 2026

మేడ్చల్ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులుగా ఇటికాల అంబేద్కర్ నియామకం…

- Advertisement -

మేడ్చల్ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులుగా ఇటికాల అంబేద్కర్ నియామకం…

ప్రజ సమస్యలపై నిరంతరం పని చేస్తు.. ప్రజల మధ్యన ఉంటా..

బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు – ఇటికాల అంబేడ్కర్.

ఫోటో రైటప్ 05: మేడిపల్లి 01 : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.అర్. ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఇటీకాల అంబెడ్కర్..

(వాయిస్ టుడే న్యూస్) ఫిబ్రవరి 05 మేడిపల్లి :

ప్రజ సమస్యలపై నిరంతరం పని చేస్తు.. ప్రజల మధ్యన ఉంటా అని ..బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన అధ్యక్షులు నియమితులైన ఇటికాల అంబేడ్కర్ అన్నారు….. ఈ సందర్భంగా ఇటికాల అంబేడ్కర్ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షులుగా నిమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు అర్. ఎస్ ప్రవీణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అదేవిధంగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ నాయకులకు మరియు జిల్లా కమిటి నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. మేడ్చల్ జిల్లాలో అందరితో సమన్వయం చేసుకుంటూ అందరితో కలిసి స్నేహపూర్వక భావంతో ప్రతి ఒక నాయకుని కార్యకర్తల సలహాలు సూచనలతో పార్టీ నీ ముందుకు తీసుకెల్తనని తెలిపారు. ప్రజ సమస్యలపై నిరంతరం పని చేస్తు ప్రజల మధ్యన ఉంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సమయత్తమవుతు పార్టీ నీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి నా సాయ శక్తులు ఉపయోగించి పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. వచ్చేది బహుజన రజ్యమేనని అందుకోసం సిద్దమవుతమని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్