- Advertisement -
జై భారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీ/పార్లమెంట్ అభ్యర్థుల తోలి జాబితా విడుదల*
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి వి జేడి లక్ష్మినారాయణ మే నెలలో జరగనున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ అభ్యర్థుల తోలి జాబితాను విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు..
ఆంధ్రప్రదేశ్ నుండి అసెంబ్లీకి 48 మందికి
పార్లమెంట్ కు 6
తెలంగాణ నుండి పార్లమెంట్‌కు 3 స్థానం తొలి జాబితాలో స్థానం దక్కింది
- Advertisement -




