Sunday, September 8, 2024

ఫోటోలు దిగుతున్నార జార భద్రం

- Advertisement -

పోలీసులకు కూడా అవే ఫోటోలు పెట్టి మిమ్మల్ని కూడా ఇబ్బందులు పడేలా చేస్తున్నారు జాగ్రత్త

మీతో ఫోటో దిగే వ్యక్తి చీటర్, రౌడీ షీట్, దొంగతనాలకు పాల్పడే వ్యక్తొ ఆలోచించి ఫోటో దిగండి

ఆదమరచి తెలిసి తెలియక ఫోటో దిగారా వాళ్లు చేసే ఆసాంఘీక కార్యకలాపాలకు మీ ఫోటోనే అడ్డం పెట్టుకుంటున్నారు  ఫోటో దిగటమే నేరంలో భాగమా అయితే రాజకీయ నాయకుడితో అనేకమంది ఫోటోలు దిగుతారు అప్పుడు వారిలో కొందరికి నేర చరిత్ర ఉంటే అది ఆ రాజకీయ నాయకుడికి ఆ పార్టీకి ఆపాదించవచ్చు

తాజాగా తనపై వస్తాను నిఘుడ నిజాలపై ప్రశ్నించటం వెలికితీసే క్రమంలో విజయవాడ గ్యాంగ్ వార్ నిందితుడు తనతో కొందరు దిగిన ఫొటోస్ తో తప్పు ద్రోవ పట్టించే పనిలో సదరు చీటర్ నిమగ్నమయిపోయాడు అసలు పుట్టినరోజు వేడుకలో అనేక మంది కలుస్తారు. ఆ మార్గంలో వెళ్ళే వారు కూడా ఏం సంబంధం లేకున్న కేకు ఇస్తే తీసుకుంటారు. అదే అదును చేసుకుంటున్నారు కొందరు చీటర్లు జాగ్రత్త ప్రజలారా పుట్టినరోజు జరుపుకుంటున్న వారి చరిత్ర తెలుసుకోకుండా ఫోటో దిగారా మీరు కూడా వాడి పాపాలకు బలైపోతారు… ఇది అందరు కాదు కొందరు దుర్మార్గపు ఆలోచన చేసే వారికి మాత్రమే

గత చరిత్ర తెలుసుకోకుండా తన మన తెలుసుకోకుండా పోనిలే అని జాలి హృదయంతో ఇలాంటి నీచులతో మీరే కాదు, మీ సన్నిహితంగా ఉండే వారు, పరిచయం ఉన్న వారు ఏవరైనా ఉంటే వారికి తెలియజేసి ఇలాంటి నగర బహిష్కరణకు గురైన వ్యక్తి ఆగడాలను అరికట్టడానికి నడుం బిగించండి

పోలీసులే అవసరం లేదు మన ప్రాంతం, మన గ్రామం, మన మండలం, మన పట్టణం, మన జిల్లాలో ఇలాంటి వారికి చట్టం శిక్షించకపోయిన మనమే తగిన గుణపాఠాం చెప్పెందుకు సిద్ధంగా ఉండండి

పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మాత్రమే కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అదే మన ఇంట్లో ఏవరైనా పిల్లవాడి భవిష్యత్తు నాశనం అయితే పోలీస్, పేరుకు పెద్దమనిషులు, సమాజంలో ఉండే చీడపురుగులను కాపాడుకునే రాజకీయ రాబందులు, నిజాలను చూడలేని కొందరికి ఈ రౌడీ ఆసాంఘీక కార్యకలాపాలు కనిపించవు వినిపించవు. మనమే తగిన గుణపాఠాం చెప్పాలి

ఏవరికి వ్యతిరేకం కదు. చిన్నారుల భవిష్యత్ కాపాడండి మాధక ద్రవ్యాల వలన కలిగే ఇబ్బందులు తర్వాత జరిగే పరిణామాలు తెలియజేయటం కోసమే స్వార్ధం పూరితం కూడిన వారికి తన కుటుంబ సభ్యులు బాగుండాలి ఇతరులు ఎలా పోయిన పర్వాలేదు అనే రకం నేను కాదు. బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్