జులై 31 లాస్ట్.. లేదంటే ఫైన్

- Advertisement -

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్

2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది.

గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.

గడువు తేదీ దాటితే రూ. 5వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. సంవత్సర ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, అంతకుమించితే రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular