- Advertisement -
కల్లీ అల్లం వెల్లల్లి పేస్టు తయారీ ముఠా అరెస్టు
హైదరాబాద్
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి, అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పర్ పల్లిలో కల్తీ జింజర్ పేస్ట్ ను ముఠా తయారు చేస్తోంది. బేగంపేట్ కేంద్రంగా స్టోర్ చేసి అమ్ముతున్న గ్యాంగ్. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఐదు లక్షల విలువైన కల్తీ జింజర్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కల్తీ పేస్ట్, 625 కిలోల లోక్వాలిటీ వెల్లుల్లి, 100 కిలోల లోక్వాలిటీ అల్లం, పలు కెమికల్స్ సీజ్ చేసారు.
- Advertisement -



