అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు

- Advertisement -

అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు

KCR is absent from the Assembly

BRS అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరుకాలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన గురువారం నాడు సభకు వచ్చిన కేసీఆర్.. ఇవాళ మాత్రం దూరంగా ఉన్నారు. నేడు పద్దుపై శాసనసభలో కీలక చర్చ జరుగుతోంది. BRS తరఫున హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాలేదనే చర్చ నడుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular