భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నకొమ్మినేని శ్రీనివాసరావు

- Advertisement -

భద్రాద్రి రామయ్యను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మిడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అలయ అదికారులు, అర్చకులు అలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలయ విశిష్టతలను శ్రీనివాసరావుకు అర్చకులు వివరించారు.

Kommineni Srinivasa Rao visited Bhadradri Ramaiah
Kommineni Srinivasa Rao visited Bhadradri Ramaiah
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular