- Advertisement -
కేటీఆర్, హరీష్ రావు.. నా కాలి గోటికి సరిపోరు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
KTR, Harish Rao.. are not fit for my feet-Minister Komati Reddy Venkat Reddy
నల్గోండ
కేటీఆర్, హరీష్ రావు.. నా కాలి గోటికి సరిపోరని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అల్లుడిగా హరీష్ రావు నాయకుడు అయ్యాడు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ లీడర్ అయ్యాడు. నేను, రైతు బిడ్డగా నాయకుడిని అయ్యా. సిరిసిల్లలో, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. కానీ నా నియోజకవర్గం నల్గొండలో, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల మెజారిటీ వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
- Advertisement -