కాంగ్రెస్ పై నమ్మకం పోయింది: కవిత

- Advertisement -

నిజామాబాద్:  అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసిస్తున్నారంటే కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం ఆమె నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో మహిళలకు ఇంత వరకు 2 వేలు ఇవ్వలేదు. యువజన భృతి అమలుకావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కర్ణాటక పరిస్థితులే వుంటాయని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువ. కాంగ్రెస్  కేవలం 5 మెడికల్ కాలేజీలు తెస్తే,  కేసీఆర్ పాలనలో 24 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular