గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

Man arrested for transporting cannabis

ఖమ్మం
ఖమ్మం ఎక్సైజ్ టూ టౌన్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఖమ్మం నగరంలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి ని అరెస్ట్ చేసారు. నిందితుడు తల్లాడ గ్రామానికి చెందిన తమ్మిషెట్టి ఆనంద్ గా గుర్తించారు. బొక్కల గడ్డ ప్రాంతంలో విద్యార్థులకు విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. కేజీ ఎండు గంజాయి, 1 సెల్ ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular