- Advertisement -
రేపే మన గాలి నామినేషన్..
నర్సాపూర్ నియోజకవర్గం MLA అభ్యర్థిగా
నామినేషన్ వేయనున్న మున్నూరుకాపు ముద్దు బిడ్డ మన గాలి అనిల్ కుమార్ కు
హర్దిక శుభాకాంక్షలు
తేది : అక్టోబర్ 08,
స్థలం : రిటర్నింగ్ అధికారి కార్యాలయం, సర్సాపూర్
ఉద్యమ దండై కదులుదాం..గాలి అనిల్ కుమార్ కు మద్దతు ఇచ్చి గెలిపించుకుందాం.. ఆత్మగౌరవ బావుటా ఎగుర వెద్దాం
- Advertisement -