- Advertisement -
ఏడుపాయల దగ్గర తగ్గిన మంజీరా ప్రవాహం
Manjira stream which has receded near Edupaya
మెదక్:
ఎనిమిది రోజు తర్వాత ఏడుపాయల ఆలయం దగ్గర మంజీరా ప్రవాహం తగ్గింది. దాంతో అమ్మవారు గర్భగుడిలో దర్శనమిచ్చారు. ఎనిమిదవ రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. గురువారం నాడు శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనాన్ని వన దుర్గా భవాని ఇచ్చారు.
- Advertisement -