ఏడుపాయల దగ్గర తగ్గిన మంజీరా ప్రవాహం

- Advertisement -

ఏడుపాయల దగ్గర తగ్గిన మంజీరా ప్రవాహం

Manjira stream which has receded near Edupaya

మెదక్:
ఎనిమిది రోజు తర్వాత ఏడుపాయల ఆలయం దగ్గర  మంజీరా ప్రవాహం తగ్గింది. దాంతో అమ్మవారు గర్భగుడిలో దర్శనమిచ్చారు. ఎనిమిదవ రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి.  గురువారం నాడు శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనాన్ని వన దుర్గా భవాని ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular