బిజెపి నుండి భారీగా కాంగ్రెస్ లోకి వలసలు
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
వరంగల్ తూర్పు బత్తిని అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో 40 డివిజన్ నుండి బిజెపి బీఆర్ఎస్ నుండి కొండా మురళీధర్ రావు గోపాల నవీన్ రాజ్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు
ఈ సందర్భంగా కొండ మురళి మాట్లాడుతూ
బీఆర్ఎస్ బిజెపి పార్టీని ప్రజలు నమ్మడం లేదు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. యువత స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం శుభసూచకం బిఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది భూకబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదలము అని పేర్కొన్నారు పార్టీ లో చేరిన వారిలో బైరగాని మనోహర్ గౌడ్, బత్తిని నవీన్ గౌడ్, చింతకింది ప్రభాకర్, బత్తిని మహేందర్ గౌడ్, మాటేటి లోకేష్, మండల సంతోష్ గౌడ్, చిక్కా హరిబాబు, అట్లూరి సంతోష్, ఓదెల రాకేష్, కూచన రాహుల్ వున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు