- Advertisement -
క్రికెట్ రంగంలోకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
క్రికెట్ రంగంలో ఐపీఎల్ ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపిన సంగతి అందరికీ తెలిసిందే.. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్ రంగంలోకి మరో కొత్త లీగ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ( ISL).
ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISL) లో టీమ్ హైదరాబాద్ టీమ్ కు రామ్ చరణ్ ఓనర్ గా వ్యవహరించనున్నారు.
ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన ప్రోమోను ISPL విడుదల చేసింది. టీ 10 ఫార్మాట్ లో ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్ ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
- Advertisement -



