- Advertisement -
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
Minister Sitakka visited Srivara
తిరుమల
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి సీతక్క ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వయనాడ్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నా, పని ఒత్తిడి కారణంగా రాలేకపోయానని మంత్రి చెప్పారు. 2021లో స్వామిని దర్శించుకున్నా, మళ్లీ ఇప్పుడు దర్శన భాగ్యం
కలిగిందన్నారు.
- Advertisement -