అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

- Advertisement -

అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

Minister Sridhar Babu reassured sick victims

-రెండు లక్షల 50 వేల ఎల్ఓసి మంజూరు చేయించిన మంత్రి

మంథని

పేద ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  అండగా నిలుస్తున్నారు. అనారోగ్య బాధితులకు మంత్రి భరోసా కల్పిస్తూ ఎల్ఓసిలు మంజూరు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
మంథని

నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సొల్లు సాత్విక్  నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స  పొందుతున్నట్లు సహాయం కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసనసభ

వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను సంప్రదించగా వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల 50వేల ఎల్ఓసి మంజూరు చేయించారు.మంత్రి

దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు శనివారం వారికి హైదరాబాద్  లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను అందజేశారు.రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా

మంత్రి శ్రీధర్ బాబు కు సాత్విక్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular