తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు

- Advertisement -
Ministers of AP visited Tirumala Srivara
Ministers of AP visited Tirumala Srivara

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు రోజా,అంబటి రాంబాబు దర్శించుకున్నారు . దర్శనం కోసం వచ్చిన వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదలను అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular