- Advertisement -
అయ్యప్ప పూజలో పాల్గోన్న ఎమ్మెల్యే తలసాని
MLA Talasani who participated in Ayyappa Puja
సికింద్రాబాద్
శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి దివ్య దర్శనం జన్మజన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్ఏ క్వార్టర్స్ లో తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆద్వర్యంలో ని అయ్యప్పస్వాముల ఇరుముడి పూజ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర ను ఆయన ప్రారంభించారు.
- Advertisement -