- Advertisement -
త్యాగేశ్వర స్వామి గుడిలో ఎమ్మెల్యే యరపతినేని పూజలు
MLA Yarapatineni Pujas at Thyageshwara Swamy Temple
పిడుగురాళ్ల,
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని 12వ వార్డు (బ్రహ్మానంద రెడ్డి కాలనీ) నందు కొలువైయున్న శ్రీ పార్వతీదేవి సమేత త్యాగేశ్వర స్వామి శైవ క్షేత్ర దేవస్థానము 11వ వార్షికోత్సవం ఘనంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- Advertisement -