29.6 C
New York
Wednesday, June 19, 2024

బాబ్లీ కేసులో బిలోలి కోర్టుకు ఎమ్మెల్యేలు

- Advertisement -

బాబ్లీ కేసులో బిలోలి కోర్టుకు ఎమ్మెల్యేలు

Apr 17, 2024,

బాబ్లీ కేసులో బిలోలి కోర్టుకు ఎమ్మెల్యేలు
మహారాష్ట్రలోని బిలోలి సెషన్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు మంగళవారం పెద్దపల్లి, కరీంనగర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, కెఎస్ రత్నం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు అప్పటి ప్రభుత్వం తమపై లాఠీ ఛార్జి చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!