Thursday, April 3, 2025

కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha attended the BC Round Table meeting in Kamareddy as the chief guest.

కామారెడ్డి
రౌంట్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి
ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలి
బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీ ఒత్తిడి తేవాలి.
కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలింది
కాంగ్రెస్ చేసిన కుల సర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభాను పెంచారు.
గ్రామాల వారీగా కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలి.
డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు,
ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఇంత వరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు,
కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది
కానీ మా పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసింది.
పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు లక్షా 55 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం
కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంత మంది ఎగతాళి చేశారు.
కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నాం
బీసీ నాయకత్వం బలపడడానికి ఐదుగురిని రాజ్యసభకు, 8 మందికి ఎమ్మెల్సీ,58 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఇచ్చాము.
బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది
ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవీ ఎప్పడూ బీసీ బిడ్డలకు దక్కలేదు.
మొట్టమొదటి సారి రవీందర్ యాదవ్ ను కేసీఆర్
చేశారు.
అడ్వొకేట్ జనరల్ గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ దే,
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు  తీసుకొచ్చింది
దాంతో తెలంగాణలో రిజర్వేషన్లు  54 శాతం అమలవుతున్నాయి.
రాష్ట్రంలో 50 శాతం పరిమితి మించింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశాము.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్