మొయిన్ భాయ్ మరణం తీరనిలోటు: సామ రమణారెడ్డి

- Advertisement -

వనస్థలిపురం, వాయిస్ టుడే:బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొయిన్ భాయ్ అకాల మరణం చెందారు. మొయిన్ భాయ్ అకాల మరణ వార్త తెలుసుకుని చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి మొయిన్ భాయ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సామ రమణారెడ్డి మాట్లాడుతూ మొయిన్ భాయ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ కౌన్సిలర్ మల్లారపు శాలిని, నాయకులు జానిమియా తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular