- Advertisement -
బీరెల్లి స్వప్న కు మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు
Most Popular Vaishya Woman Award to Birelli Swapna
జగిత్యాల
మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్క్స్, ఇమ్మద్ది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 24 న హైద్రాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు
ప్రధానోత్సవంలో భాగంగా
జగిత్యాల పట్టణానికి చెందిన సామాజికవేత్త బీరెల్లి స్వప్న కి ఉమెన్ టాప్ 20లో 15 వ స్థానం దక్కిందని తెలిపారు. ఇందుకుగాను మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్క్స్, ఇమ్మద్ది ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రాండ్ ప్రోగ్రాంలో ఇమ్మద్ది శివ కుమార్ చేతిలో మీదుగా మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ బీరెల్లి స్వప్న అవార్డు అందుకున్నారు.ఈ మేరకు జగిత్యాల చెందిన పలువురు ప్రముఖులు బీరెల్లి స్వప్న ను అభినందించారు. ఈ సంధర్భంగా బీరెల్లి స్వప్న మాట్లాడుతూ తనకు మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు అందించినందుకు మానేపల్లి జ్యువెలర్స్,వారాహి సిల్క్స్, ఇమ్మద్ది ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -