- Advertisement -
ఎంపీ వద్దిరాజును సన్మానించిన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం
వాయిస్ టుడే:
Munnurukapu Sangam State President Sarthar Putam honours MP Vaddirajuసప్త సముద్రాలు దాటి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన గ్లోబల్ మున్నూరుకాపు మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై తిరిగి మాతృదేశంలో అడుగిడిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు,మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవి చంద్ర ని సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ సోమవారం ఉదయం కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు
- Advertisement -




