పోటీనుంచి తప్పుకున్న నీలం సుధాకర్

- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డిలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వైఎస్సాన్ తెలంగాణ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ పోటీనుంచి తప్పుకున్నారు. పార్టీ అధినేత్రి షర్మిల సుధాకర్ ను గురువారం పిలిచి మాట్లాడారు. పోటీ నుంచి విరమించాలని సూచించారు. దాంతో,  అధినేత్రి ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని  నీలం సుధాకర్ ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular