
ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్మలు సినీ అభి మానులను ఖుషీ చేశారు. తెలుగు సినీ ఇండ స్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాదించుకున్న బ్యూటీ రాశీఖన్నా తెలంగాణా మిర్యాలగూడలో తళుక్కుమనగా వికా రాబాద్ పట్టణంలో సినీ తార నేహా శెట్టి స్పెషల్ ఎట్రా క్షన్ గా నిలిచారు.అందచందాలతో ఆకట్టుకు ని సిల్వర్ స్క్రీన్ పై తన అద్బుతనటనతో అలరించే రాఖీఖన్నా ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడం తో సందడి వాతావరణం నెలకొంది.పట్టణంలో ఓ షా పింగ్ షాపింగ్ మాల్‌ను ప్రారం భించేందుకు రాశీఖన్న రాకను అభిమానులు ఎంజాయ్ చేశారు.రాశీఖన్నాతో పాటు ప్రముఖ మిమిక్రి కళాకారుడు శివారెడ్డి బృందం ఆట పాటలతో ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నా రు.మరోవైపు వికారా బాద్ పట్టణంలో సినీ తార నేహా శెట్టి సందడి చేసింది. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో రూమ్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సినీ తార రావడంతో వికారాబాద్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.




