ఇంత విపత్తు చూడలేదు-శాపాలుగా మారిన గత పాలకుల పాపాలు
Never seen such a calamity—the sins of past rulers turned into cursesచంద్రబాబు నాయుడు
విజయవాడ
సోమవారం నాటికి పూర్తి స్థాయిలో వరద అంచనా పూర్తి కావాలి. ఇప్పటికే ప్రజలకు వరద నష్టం అందించడం ఆలస్యం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విపత్తుల వచ్చిన సమయంలో మానవతా విలువలు తో పనిచేసాం. మాటలు లో చెప్పడం కాకుండా విపత్తు సమయంలో నాలుగు లక్షల మంది కి ప్రభుత్వం సహాయం చేసింది. 602 కోట్ల రూపాయిలు నష్టపరిహారం ప్రజలకు ప్రభుత్వం అందించింది. నాకు తెలిసిన తర్వాత ఇటువంటి విపత్తు చూడలేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగకపోవడంతో ఇంత నష్టం జరిగింది. అక్రమ కట్టడాలు కూడా గత ఐదు సమత్సారాలు లో పెరిగిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ కు అల్ టైం రికార్డ్ స్థాయి వరద వచ్చింది
మనం నేచర్ తో ఆడుకోవడం వల్ల ఇంతటి ముప్పు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజలకు శాపాలు గా మారాయి. వరద సమస్య తీవ్రత నాకు అర్థం అయింది కాబట్టే నేను కలక్టరేట్ లో బస చేసాను. ఒక ముఖ్య మంత్రి గా ఉండి ప్రజలకు వరదల సమయంలో నీరు అడిగితే ఇవ్వలేని పరిస్థితి . నేను అను నిత్యం ఇక్కడ ఉండి సీనియర్ అధికారులు తో పనిచేపించాం. అత్యవసరంగా కలెక్టర్ లకు నిధులు విడుదల చేసి ఎక్కడ వెనుకాడకుండా ఖర్చు చేయమని అదేశించేం. వరదల గురించి దాని తీవ్రత గురించి ప్రధానితో మాట్లాడాను. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ను రంగంలోకి దించి ప్రజలకు అందుబాటులో సహాయ చర్యలు చేసాం. ఎక్కడా అయితే ఇబ్బంది కర పరిస్థితులు ఉన్నాయో అక్కడికి నేను పదే పదె తిరిగాం. కొన్ని వేల మంది వరద సహాయ చర్యలు లో పనిచేశారు. 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్ లు పంపిణీ చేసారు. ఒక కోటి పది హెను లక్షల ఆహార పొట్లాలు అందించాం. వరదలు తర్వాత 75 వేళ ఇల్లు శుభ్రం చేసాం. 20 వేళ మెట్రిక్ టన్నులు గార్బేజ్ తీసేం. ఇటువంటి వరదలు భవిషత్ లో వస్తె ముందస్తు చర్యలు తీసుకున్నాం. నేను ముఖ్య మంత్రి గా చాలా మార్లు వరద సహాయ చర్యలు కు సిఎం రిలీఫ్ 400 కోట్లు రూపాయిలు వచ్చాయి. విల్ చెర్లలో వచ్చి డబ్బులు ఇచ్చేరు. వరద సహాయంతో చిన్న పెద్ద అందరూ సహాయం చేసేరు. పిల్లలు కిడ్డి బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు అన్ని వరద సహాయ నిధికి ఇచ్చారని అన్నారు.




