ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖలో కొత్త లొల్లి  

- Advertisement -

 ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖలో కొత్త లొల్లి  

అమరావతి :

దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణకు ఫిర్యాదు.

తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు.

తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్.

తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరుతూ లేఖ.

ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్.

దేవదాయ శాఖలో సంచలనంగా మారిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కంప్లైంట్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular