నిఫ్టీ సరికొత్త రికార్డ్

- Advertisement -

Nifty is a new record: ఈరోజు సెషన్‌ను లాభాల్లో కొనసాగిస్తున్న నిఫ్టీ 24,400 మార్క్ తాకి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. 77 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 24,397 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,260 వద్ద ట్రేడవుతోంది. మారుతీ 6%, ఐటీసీ 2.31% సహా M&M, SBI, బ్రిటానియా షేర్లు చెరో 1% లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular