సరస్వతి పుష్కరాల్లో ప్రజాప్రతినిధులుకు ఎవరికి అవమానం జరుగలేదు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

- Advertisement -

సరస్వతి పుష్కరాల్లో ప్రజాప్రతినిధులుకు ఎవరికి అవమానం జరుగలేదు….
* కాళేశ్వరం కమిషన్ నోటీసులపై  ఆనాటి సిఎం,ఇరిగేషన్,ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాలి
* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరానాద్ మే 20

No public representatives were insulted during the Saraswati Pushkaram....Congress party senior leader MLC Addanki Dayakar

సరస్వతి పుష్కరాల్లో ప్రజాప్రతినిధులుకు ఎవరికి అవమానం జరుగలేదు….ఈ విషయంలో ఎవరిని నిందిచాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్,హరీష్ రావు,ఈటెల రాజేందర్ నోటీసులు విపక్షాలు ఎలా నోటీసులు ఇస్తారు అని అంటున్నారుకాళేశ్వరం ఆనాటి సిఎం,ఇరిగేషన్,ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందికాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక కోణంలో నిర్ణయం తీసుకుంటుంది…అందుకే కమిషన్ వేశాంఈటెల రాజేందర్ ని కేసీఆర్ కావాలనే బిజెపి లోకి పంపారా??ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ తప్పు చేసి బిజెపిలోకి వచ్చారా?ఇప్పుడు బిజెపి వారిని కాపాడుతుందా?తప్పు ఎవరు చేసిన జైలుకి వెళ్ళాల్సిందే…అది ఎవరైనాతెలంగాణ దొంగలకు దొంగల దొడ్డిగా మార్చారు3 ఏళ్లలో ఒక్కపిల్లర్ పోతే ఏం అవుతుంది అని కేసీఆర్ అంటున్నాడు నాగార్జున సాగర్,శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ కూడా కూలలేదుగతంలో గవర్నర్ కాళేశ్వరరావు అన్నారు ఇప్పుడు కూలగానే నోవేశ్వర్ రావు అంటున్నాడుప్రాజెక్ట్ కోసం భూదందా చేసేవారిలా ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కున్నారు వీళ్ళ ముగ్గురికి జైలుకి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయిగుడ్డిగా ఆర్థిక అనుమతులు ఎలా ఇచ్చారు ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికినే భట్ట కాల్చి మీద వేయదు….రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి విచారణ చేసి చర్యలు తీసుకుంటాంచట్టానికి ఎవరు అతీతులు కాదు…కేసీఆర్ నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తాం బిజెపి నాయకులర్లా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటి అవుతారు అని అన్నారు అందుకే అరెస్టు చేయడం లేదు అన్నారు ….ఇప్పుడు మీ నాయకుడు ఉన్నారుఈటెల సీల్డ్ కవర్లో ఏదో దాచిపెట్టారో అని అది రాలేదు అనే నోరు జరారుబిజెపి పార్టీని ప్రశ్నిస్తే దేశ డ్రోహులా?బిజెపి పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధం ఏంటి?కిషన్ రెడ్డి లాంటి బానిసలు ఉండబట్టే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం బిజెపి అంటే బూతు జనతా పార్టీకిషన్ రెడ్డి నువ్వేనా మరి సోషల్ మీడియా నడిపించేది నువ్వేనా?ప్రపంచంలో మూడు జెండర్స్ ఉన్నాయి….ఇవి కాకుండా భూతులు మాట్లాడే వారు ఏ జండర్ కాక ఎవరో తేల్చుకోవాలి? చైనా పైన ఎందుకు మాట్లాడటం లేదు పాకిస్తాన్ వదిలిన ప్రతిబాంబు చైనా తయారు చేసిందేనన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular