- Advertisement -
తగ్గనున్న ఉల్లి ధరలు
న్యూ ఢిల్లీ
దేశంలో పెరిగిన ఉల్లి ధరలు నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నులు ఆనియన్స ను కొనుగోలు చేసింది. దశలవారీగా ఈ ఏడాది 5 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రస్తుతం కేజీ రు 40-50 మధ్య ఉన్న ధర క్రమంగా తగ్గుదని వినియోగ వ్యవహారాల శాఖఅంచనా వేసింది.
ఎండలు తీవ్రత, వర్షాలు తక్కువగా ఉండడంతో రభీలో దిగుబడి తగ్గటం వలన ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -