Political News

Telangana

ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌లు

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు ల్యాప్‌టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు A rapid rise, followed by an even faster...

Andra Pradesh

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Most Popular

Latest News

పెద్దకడబూరులో ఐదు పొలాల్లో దుండగుల విధ్వంసం!

పెద్దకడబూరు గ్రామంలో నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు ఐదు పొలాల్లో బోరుబావుల పైప్‌లైన్లు కట్ చేసి, మోటార్లను ధ్వంసం చేసి, విద్యుత్ ఫ్యూజులు పీకివేశారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలకు నీరు అందించే పరికరాలు ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చదువుతోపాటు చట్టాలపై అవగాహన అవసరం న్యాయ విజ్ఞాన సందస్సులో జడ్జి కవితాదేవి

మండల లీగల్ సర్వీసెస్ కమిటీ. జహీరాబాద్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండలం మాస్నూర్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సందస్సు నిర్వహించారుఈకార్యక్రమానికి మండల లీగల్ సర్వీస్ సెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి జి.కవితాదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా. జి.కవితాదేవి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుపై పూర్తి శ్రద్ధ వహించి ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పాటు సాధారణ. చట్టాలపై కూడా ప్రాథమికవగాహన పెంపో దించుకోవాలని

కొల్లూరులో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా వనభోజన మహోత్సవం

ఝరాసంగంమండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొల్లు దీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మోసాన్ని భక్తిశ్రద్ధలు ఘనంగా నిర్వహించారు కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. డప్పుర్ సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జహీరాబాద్ కోర్ట్ న్యాయమూర్తి మేడం మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్.ఝరాసంగం మండల అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ గ్రామ పెద్దలు. వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

కొల్లూరులో ఘనంగా వనభోజన మహోత్సవంజహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని...

జహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వనభోజనంలో పాల్గొన్నారు.

గతంలో జరిగిన అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ 49 వ డివిజన్ అభ్యర్థి కళ్ళం ఇందిరా ప్రచారం చేశారు లోకేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద రెడ్డి ఇందిరా విజయాన్ని కాంక్షిస్తు ఈ రెండు ఏళ్ల నుండి జరిగిన అభివృద్ధి కంటే మరింత మెరుగైన అభివృద్ధి చేసేందుకు కృషి చేయటంలో ఇందిరా ముందుటారని తెలిపారు. ప్రజా సమస్యలు తనకు తెలిసని వాటి పరిష్కారం కోసం మరింత పనిచేసి ప్రజల మద్దతుగా ఉంటానని ఇందిరా తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నారా లోకేష్ సహాకారంతో రాబోయో రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Trending News

పెద్దకడబూరులో ఐదు పొలాల్లో దుండగుల విధ్వంసం!

పెద్దకడబూరు గ్రామంలో నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు ఐదు పొలాల్లో బోరుబావుల పైప్‌లైన్లు కట్ చేసి, మోటార్లను ధ్వంసం చేసి, విద్యుత్ ఫ్యూజులు పీకివేశారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలకు నీరు అందించే పరికరాలు ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Latest Articles

Must Read