ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని  దర్శించుకున్న పళనిస్వామి

- Advertisement -

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని  తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి దర్శించుకున్నారు. అయన ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇపపించారు. అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్నిఆలయ అధికారులు అందించారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వస్వామి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవిత్రమైన ఆలయంలో రాజకీయాలు మాట్లాడనని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular