Sunday, September 8, 2024

అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ…!

- Advertisement -

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను కలవనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరింది. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన కూటమితో కలిసి రావాలని అమిత్ షా ను పవన్ కళ్యాణ్ కొరనునట్టు తెలుస్తోంది.

Amit Shah Telangana Tour @ Assembly Elections 2023

ఈ నెల 27న అమిత్‌షా తెలంగాణ పర్యటన

సూర్యాపేటలో బీజేపీ భారీ బహిరంగ సభ

తెలంగాణ బీజేపీ నేతలతో భేటీకానున్న అమిత్‌షా

అసంతృప్త నేతలతో విడిగా భేటీ అయ్యే అవకాశం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్