మహిళలపై ఆత్యాచారలపై పవన్ స్పందించడంలేదు
ఆర్. కే. రోజా,
తిరుపతి
Pawan not responding to atrocities against women
R. K. Roja
సుపరిపాలన కాదు. సూపర్ సిక్స్ కు ఎగనామం పెట్టిన పాలన. సుపరిపాలన. లక్ష అరవై వేల కోట్లిఅప్పు చేయడం సుపరిపాలన అంటారా అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అక్ష ఎనభై 80వేల కోట్లు ఎగనామం పెట్టడం సుపరిపాలన. సందు సందుకు మందుబాబులు తయారీ చేయడం, బెల్ట్ షాపులు. సి.బి. ఎన్ అంటే సి. చీటింగ్ బి అంటే బాదుడే బాదుడు ఎన్ అంటే నేరాలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాదుడు, విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు. గత పాలన కంటే సంక్షేమం అందిస్తాము అని చెప్పి మోసం చేశారు. ఎల్లో బుక్ మానిఫెస్టో పక్కన పెట్టేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెబుతున్నాడు. సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేశాం అంటున్నారు.. నాలుక మందం అంటున్నారు. గుండెల్లో ప్రేమ అభిమానం తో పొదిలి సభకు తరలి వచ్చారు. అమ్మకు ఒడి సృష్టికర్త జగన్ మోహన్ రెడ్డి. ఆరోజు అమ్మఒడి మీరు ఎగతాళి చేశారు.. మీరు ఇప్పుడు ఇస్తున్నారు. ఒక్క బాత్ రూం కూడా కట్టించక కుండా ఒక్కొక్కరి దగ్గర రెండు నొక్కేశారు. పదో తరగతి పరీక్ష పేపర్లు కూడా దిద్దడం మీకు చేతకాదని అన్నారు.
లోకేషా….జోకేషా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. మహిళలు పై అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ స్పంది స్పందించడం లేదు. ఎమ్మెల్యే అయ్యాను, డిప్యూటి సీఎం అయ్యను అని ఒక మూలాన కూర్చున్నారు పవన్ కళ్యాణ్. మీ ప్రభుత్వానికి హానీ మూన్ టైం అయిపోయింది.. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి. మామిడి రైతులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చూసి సిగ్గు పడుతున్నారు. మ్యాంగో రైతులు కు కిలోకు 4 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు, వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో 43 రూపాయలు కొన్నారు. రైతుల్లో కూడా క్యాస్ట్ ను చూసి మీపాలన చేస్తున్నారు.. సనాతన యోగి ఏమై పోయాడు అర్ధం కావడం లేదు. దేవాలయాలు ధ్వంసం. చేసి, స్థలాలు కబ్జా చేసే స్తాయికి పెరిగి పోయాయి. టిడిపి పార్టీ కూసాలు కదిలేలా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు.