Wednesday, June 18, 2025

శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేసే ప్రజలు ఊరుకోరు

- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేసే ప్రజలు ఊరుకోరు
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు.
కమాన్ పూర్ ప్రజా క్రాంతి జూన్ 6
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని డల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, ప్యాక్స్ ఛైర్మెన్ ఇనగంటి భాస్కర్ రావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు  మాజి ఎంపీపీ మల్యాల రాoచందర్ గౌడ్ హెచ్చరించారు.ఈ మేరకు శనివారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…మంత్రి శ్రీధర్ బాబు ని విమర్శించే హక్కు పుట్ట మధుకు లేదనిమంత్రి శ్రీధర్ బాబు  పై అసత్యపు ఆరోపణలు చేస్తే ఉరుకునేది లేదు అని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే హక్కు మాజీ జడ్చి చైర్మన్ పుట్ట మధుకు లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.ఇటీవల కూలిన ఓడేడు బిడ్డీ గార్డెర్లు పై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలపై వారు ఘాటుగా స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన బ్రిడ్జిని మళ్లీ మంత్రి శ్రీధర్ బాబు పై రుద్దడం సాధికాదని వారన్నారు. ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేస్తే సరికాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల  సింగిల్ విండో అధ్యక్షులు ఇనగంటి భాస్కర్ రావు  మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మల్యాల రామచంద్రన్ గౌడ్  మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భాద్రపు శంకర్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిగురు మొండయ్య మండల కాంగ్రెస్ కార్యదర్శి కుశన రవి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అఫ్సర్  ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుక్క రవి కమాన్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్ జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు భూస తిరుపతి రొంపుకుంట గ్రామ శాఖ అధ్యక్షుడు కోల నరేందర్ పెంచికల్పేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరువురాల శేఖర్ గుండారం గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్ సిద్దిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం శీను నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడు యాదగిరి రాజయ్యమాజీ సర్పంచ్ కటకం రవీందర్ తొగరి అశోక్  పిడుగు నరసయ్య కమ్మ గోని మల్లయ్య  ఆడవాళ్ళ చంద్రయ్య బీసీ సెల్ జిల్లా సెక్రెటరీ బుర్ర సత్యం సింగిల్ విండో డైరెక్టర్ గుండెటి శ్రీ మూర్తి మారైన ముత్యాలు యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొజ్జ సతీష్ మాతంగి సదానందం కోలా తిరుపతి గౌడ్ కటికి రెడ్డి తిరుపతి చిక్కుల శ్రీనివాస్ దాసరి శంకర్ అభ్యంగుల కొమురయ్య  దాసరి శంకర్ దాసరి రాజేష్ కామెరా నరేష్ చొప్పరి శ్రీనివాస్ గీసా రవి మార్కాపరసరం బొంగోని వీరన్న బంగారి  వెల్డింగ్ రవి తాటికొండ శేఖర్ కలువల ప్రకాష్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్