33.3 C
New York
Tuesday, July 16, 2024

పెంపుడు కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి

- Advertisement -

పెంపుడు కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి

 

పెంపుడు కుక్క కరవడంతో 4 రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా భీమిలి లో జరిగింది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించారు. Ark–>

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!