- Advertisement -
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Petition in Supreme Court on Tirumala Laddu controversyన్యూఢిల్లీ
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలయింది. మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామి ఈ పిటిషన్ దాఖలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి వాదన.
- Advertisement -




