పిఠాపురం ఎంఈవో సస్పెండ్

- Advertisement -

పిఠాపురం ఎంఈవో సస్పెండ్

Pithapuram MEO suspended
కాకినాడ

పిఠాపురం ఎం.ఈ.ఓ  కే.వి ప్రసాద్  సస్పెండ్ కు గురయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఆర్.జె.డి నాగమణి ఉత్తర్వులు జారీ చేసారు. వరదలు, భారీ వర్షాలు సమయంలో పాఠశాల లకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడం, ఇతర విషయాలలో వచ్చిన ఆరోపణలు పై విచారణ జరిపి డి.ఈ.ఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular