Breaking News
Saturday, July 27, 2024
Breaking News

వైసీపీ లో చేరిన పొతిన మహేష్

- Advertisement -

జనసేన పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాసేపటి క్రితమే వైసీపీ లో చేరారు పొతిన మహేష్. సీఎం జగన్ ను కలిసేందుకు ఇంటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వద్దకు బయలు దేరారు జనసేన నేత పొతిన మహేష్.

ఇక ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే వైసీపీ లో చేరారు పొతిన మహేష్.

Mahesh to join YCPకాగా రెండు రోజుల కిందటే… జనసేన పార్టీకి పొతిన మహేష్ రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ చేరారు పొతిన మహేష్.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!